రాబోయే ప్రచురణలు
మనకు ఉన్న ఎన్నో అద్భుత గ్రంథాలు నేడు అనేకానేక కారణాల వలన చాలా మందికి అర్ధం కాని స్థితిలో ఉన్నాయి. అలాంటి మహత్తరమైన పరిజ్ఞానం, దాని సారం సులభంగా, సుందరంగా నేటి తరాలకి , భావితరాలకి అందించాలన్నదే మా లక్ష్యం. సత్యాన్ని చెప్పకపోతే అసత్యమే రాజ్యమేలుతుంది. కాబట్టి అలా అందించే విషయం, వివరణ ప్రామాణికంగా ఉండాలన్నది “అవసర” నియమం. ప్రధాన లక్ష్యం.
అందుకే ప్రతి గ్రంధం ఒకటికి నాలుగుసార్లు పరిశోధించి, ప్రామాణికులైన వ్యక్తులచే సులభంగా అర్ధమయ్యేలా పొందు పరచి, కొత్తగా ఇంపుగా అందించే ప్రయత్నం చేస్తుంది “అవసర”.
ఇది ఒకరిచే నడపబడే సంస్థ కాదు. ఆశయాలు కలసిన వ్యక్తులు అందరూ కలిసి చేసే సేవ.
వేద దర్శనం
Costs : ₹ 200000
శతక దర్శనం
Costs : ₹ 50000
రామాయణ, భారత, భాగవతాలు
Costs : ₹ 50000
1. బాలల రామాయణ, భారత, భాగవతాలు - 100 ప్రతులు - Rs. 1,116/-
2. మధ్యస్థాయి రామాయణ, భారత, భాగవతాలు - 100 ప్రతులు - Rs. 1,116/-
3. సంపూర్ణ రామాయణ, భారత, భాగవతాలు - 100 ప్రతులు - Rs. 1,11,116/-
500, 1000 ప్రతులు సమర్పించేవారి ముఖచిత్రాన్ని గ్రంథముద్రణ సహాయకులుగా ముద్రించి అందరికీ స్ఫూర్తిని కలిగించడం జరుగుతుంది
గజేంద్ర మోక్షం
Costs : ₹ 50000
మహాపురాణం
Costs : ₹ 200000
అల్లసాని పెద్దన - మనుచరిత్రము
Costs : ₹ 200000
పూర్వగాథాలహరి
Costs : ₹ 200000