అర్షవిజ్ఞాన అధ్యయనం, సంస్కృత భాషాభివృద్ధి

సచ్ఛీల నిర్మాణం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇంకా భారతీయ విలువలతో కూడిన సంప్రదాయాలకు ‘అవసర’ ఇస్తుంది ప్రోత్సాహం.

  • Education in Vedic Philosophy & Sanskrit

    Advance education in Vedic philosophy and Sanskrit language. We provide scholarships and support to students and researchers.

  • Preservation and Spread of Vedic Knowledge

    Encourage simple, character-building lifestyles inspired by the Vedas. Organize religious discourses and meditation for spiritual well-being.

  • Promoting Indian Art and Culture

    Support Telugu, Sanskrit literature by encouraging the study and dissemination of works related to puranas, itihaasas, and other traditional scriptures through events, classes, workshops, and dedicated study centers.

  • Publishing and Translating Heritage Texts

    Publish commentaries and translations of Vedas, Puranas, and other texts in regional languages.

ఈ రోజే మా ట్రస్టుకు విరాళాలు ఇవ్వండి

అవసరార్థుల అవసరం తీర్చడమే మా ‘అవసర’కున్న ప్రధాన లక్ష్యం. ఉదారమైన మీ సహకారం మా లక్ష్యసాధనను సులభతరం చేస్తుంది. మరింత ఉత్సాహాన్నిచ్చి ముదంుకు సాగే బలాన్ని ఇస్తుంది. మీ సహాయం ఎన్నో జీవితాలలో ఎన్నెన్నో మార్పులను తీసుకురాగలదు. వైదికమైన, సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడంలో మాకు ఇతోధిక సహాయం చేయగలదు. అంతేకాదు శాశ్వతమైన విలువలను ప్రచారం చేసే గ్రంథాల రూపంలోనూ కార్యక్రమాల రూపంలోనూ చిరకాలం లోకంలో జ్ఞానదానం చేయగలదు.

విరాళం ఇవ్వండి