అందరికీ ఆహ్వానం!

రండి! మాతో కలిసి ప్రయాణించండి. స్ఫూర్తినివ్వడానికి, విద్యను పంచడానికి, సానుకూల ప్రభావాన్ని పెంచడానికి, ‘అవసర’సంస్థ యొక్క సనాతనమైన దృక్పథానికి సహకరించడానికి మాతో కలిసి ప్రయాణించండి. మనమంతా ఒక్కటై భారతదేశ ఉన్నతోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకుందాం - వారసులకు అందిద్దాం.